హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి: ప్రభుత్వ విప్

WGL: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సరోత్తం రెడ్డి విజయానికి సమష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పిలుపునిచ్చారు. నర్సింహులపేటలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. పట్టభద్రులను కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతు కోరాలని సూచించారు.