కోనసీమ: మామిడికుదురు మండలం నగరం, మగటపల్లి విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలోని 18 గ్రామాలకు రేపు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ ఉండదని ఈఈ రాంబాబు తెలిపారు. సబ్స్టేషన్ల నిర్వహణ పనుల జరగడంతో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు 18 గ్రామాలకు కరెంట్ ఉండదు!


