PLD: నరసరావుపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఏఎస్పీ హనుమంతరావు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నాయని, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
ఆంధ్రప్రదేశ్


