కోనసీమ: అమలాపురం రూరల్ మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ఎన్నికలపై వైసీపీ శుక్రవారం కీలక సమావేశం నిర్వహించింది. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన, నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు, ఆశావహులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై వైసీపీ సమావేశం


