కడపకు బెటాలియన్ డ్యూటీకి బైక్పై వెళ్తున్న ఇద్దరు హోంగార్డులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మార్గమధ్యంలో బైక్కు కుక్క అడ్డుగా రావడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో చక్రాయపేట, వేముల పోలీస్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు రాజేంద్ర, వేమయ్య గాయపడ్డారు. వీరిద్దరూ వేంపల్లికి చెందిన వారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కుక్క అడ్డం రావడంతో రోడ్డు ప్రమాదం..హోంగార్డులకు గాయాలు


