KDP: బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టీడీపీ మున్సిపల్ ఛఐర్మన్ అభ్యర్థుల రేసులో ఉన్న డాక్టర్ దివ్య మున్సిపల్ కార్యాలయంలో తొలి నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్లో ప్రారంభమైన మున్సిపల్ నామినేషన్లప్రక్రియ


