హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలోని 32 వార్డులకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల సౌకర్యార్థం మున్సిపల్ కార్యాలయంలో 8 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ఎన్నికల అథారిటీ, మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పులి శాంతి నామినేషన్‌కి సంబంధించిన పత్రాలు తీసుకుని వెళ్లారు.