PPM: మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీల్లో అసంతృప్తి సమాచారం. బీసీలకు, కూటమి పార్టీలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేత ద్వారపు రెడ్డి శ్రీనివాసరావుకు ఇచ్చిన హామీ అమలు కాలేదన్న ప్రచారం నేపథ్యంలో, ఆయన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం మున్సిపాలిటీలో..


