KDP: దసరా నవరాత్రుల సందర్భంగా కడప నగర వైసీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. నగర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బండి దీప్తి, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న బండి దీప్తి


