హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఉబ్బిన శ్రీకాంత్

VSP: జీవీఎంసీ ఎన్నికల వేళ పెందుర్తి నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. జనసేన నాయకుడు ఉబ్బిన శ్రీకాంత్ 113వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి పెందుర్తి జోనల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన, రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేశారు. ఈ పరిణామంతో వార్డులో ఎన్నికల సందడి మొదలైంది.