గుంటూరులోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో లిఫ్ట్ తాడు తెగి ఒడిశాకు చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనలో వైసీపీ నేత పొన్నూరు అంబటి మురళి సహా మరికొందరిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కార్మికులకు రక్షణ పరికరాలివ్వలేదని మృతుల బంధువు ఫిర్యాదు చేశారు. కార్మిక శాఖ కూడా కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
లిఫ్ట్ ప్రమాదం.. అంబటి మురళిపై కేసు


