AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ బరిలో తోడికోడళ్ళు తలపడుతున్నారు. TDPతరఫున స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, YCP తరఫున ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు భార్య అనిత పోటీపడుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ పోరు ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
చైర్ పర్సన్ బరిలో తోడికోడళ్ళు


