AKP: పూసర్ల రాజాకు ఆర్యవైశ్య సంఘం మద్దతు తెలిపింది. 110 వార్డు జనసేన కార్పొరేటర్ టికెట్ కేటాయించాలని ఎమ్మెల్యే రామకృష్ణను పెద్దలు కోరారు. ఎన్నికల ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. వార్డులోని 4 వేల ఓట్లు కూటమి విజయానికి కీలకం కానున్నాయి. రాష్ట్ర నాయకులూ మద్దతు పలికారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా పూసర్ల రాజా


