హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్న తప్పిదంతో సీటు కోల్పోయిన పల్లవి

ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని ఆశించిన టీడీపీ అభ్యర్థి చింతపండు పల్లవి ఓ చిన్న తప్పిదంతో సీటు కోల్పోయారు. ఓటు బదిలీ గడువులోగా పూర్తికాకపోవడంతో మున్సిపల్ తుది ఓటరు జాబితాలో ఆమె పేరు నమోదు కాలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఆమె అనర్హురాలని తేలడంతో పార్టీ వర్గాల్లో తీవ్ర నిరాశతో పాటు స్థానికంగా చర్చనీయాంశమైంది.