సత్యసాయి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూపురం, పెనుకొండ, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు


