హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ...ధ్వంసంయిన కార్లు

అన్నమయ్య: రాయచోటిలోని ఎస్‌ఎన్‌ కాలనీలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి. వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది.