హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోటీపరీక్షల కోసం పుస్తకాల పంపిణీ

ASR: కొయ్యూరు గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్రావు ఇవాళ తనిఖీ చేశారు. రికార్డులు, పుస్తకాల వివరాలను పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో 64గ్రంథాలయాలకు పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం రూ.6లక్షల పుస్తకాలు, ఎమెస్కో సంస్థ నుంచి రూ.70వేల పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. 149మంది సిబ్బందికి 39మందే ఉన్నారని, సిబ్బందిని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.