ASR: కొయ్యూరు మండలంలో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ అధికారి వైవీ నరసింహారావు నియమితులయ్యారు. ఈమేరకు, జిల్లా కలెక్టర్ నిశాంతి ఇవాళ ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు, మండల తహసీల్దార్ కే.ప్రసాదరావులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రిటర్నింగ్ అధికారిగా నరసింహారావు


