హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ లావును కలిసిన మాజీ మున్సిపల్ ఛైర్మన్

PLD: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును మాజీ మున్సిపల్ ఛైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, తనయుడు రాందేవ్ గుప్తా శుక్రవారం గుంటూరులోని ఎంపీ క్యాంపు ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సమక్షంలో ఎంపీని ఆత్మీయంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పరస్పరం ఆత్మీయ పలకరింపులు జరుపుకున్నారు.