W.G: ఆహారం తీసుకునే ప్రేగు పూడుకుపోవడంతో ఎండోస్కోపీ సర్జరీ ద్వారా శాస్త్ర చికిత్స అందించామని భీమవరం మిత్ర హాస్పిటల్ గ్యాస్ట్రో అంటరాలజీ డా.విక్రాంత్ అన్నారు. భైరవ పట్టణానికి చెందిన రాంబాబు గొంతు నొప్పి, చాతి నొప్పితో బాధపడుతున్నారని, ఆయనికి ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేసి కండ తొలగించడం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రేగు పూడుకుపోయిన వ్యక్తికి శాస్త్ర చికిత్స


