హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో నామినేషన్ పత్రాలకు క్యూ

CTR: పుంగనూరు నామినేషన్ పత్రాలకు క్యూ పుంగనూరులో నామినేషన్ల పత్రాల కోసం ఇవాళ మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టారు. వార్డు కౌన్సిలర్లకు, ఛైర్మన్ పదవికి పోటీ చేయనున్నవారు ఉదయం నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కార్యాలయ సిబ్బంది నామినేషన్ పత్రాలను సజావుగా అందజేస్తున్నారు. అప్పుడే పుంగనూరులో ఎన్నికల హడావిడి మొదలైంది.