హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో టీడీపీ నేతపై దాడి

అన్నమయ్య: పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో టీడీపీ నేత మధు రాయల్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.