హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రం పరిశీలన..!

ELR: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం జీలుగుమిల్లి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎంఈవో శ్రీనివాస్, ఎస్సై క్రాంతికుమార్, డిప్యూటీ ఎంపీడీవో నిఖిల్ మధు శరణ్, పరిపాలనాధికారి కామేష్ ఇందులో పాల్గొన్నారు. కేంద్రంలో కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలపై చర్చించారు.