హైదరాబాద్: 28°C
క్రీడలు

IND టీ20 జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్ల కొరత

వెస్టిండీస్‌తో సిరీస్‌లో మిడిల్ ఓవర్లలో పరుగులు రాకపోవడం IND బలహీనతను బయటపెట్టింది. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మినహా నిఖార్సైన స్పెషలిస్ట్ బ్యాటర్లు కరువయ్యారు. ఐపీఎల్‌లో రాణించే పటీదార్, రుతురాజ్, రింకూ సింగ్ వంటి ప్రతిభావంతులను క్రమం తప్పకుండా ఆడించకపోవడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మార్పులు చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.