మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి నెట్వర్క్ ద్వారా ఆటగాళ్లను రిక్రూట్ చేస్తున్నారన్న ఆరోపణలపై సెర్బియా టెన్నిస్ ప్లేయర్ స్టెఫాన్ మిలిసెవిచ్పై (ఐటీఐఏ) 24 ఏళ్ల నిషేధం విధించింది. అక్టోబర్ 2050 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. 2022 నుంచి 2024 మధ్య మ్యాచ్లను ఫిక్సింగ్ చేసినట్లు తేలడంతో పాటు, అతడిపై 70 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు.
క్రీడలు
అతడి వయసు 29 ఏళ్లు.. 24 ఏళ్ల నిషేధం..!


