హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి

TPT: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం మలయప్పస్వామి మోహినీ అవతారంలో, మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు, భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ పల్లకీసేవ వైభవంగా సాగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.