హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డు SDPI అభ్యర్థిగా షేక్ జరీనా

NDL: మున్సిపల్ ఎన్నికల రేసు ఊపందుకుంది. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే తమ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను SDPI అధికారికంగా విడుదల చేసింది. నంద్యాల మున్సిపాలిటీ 8వ వార్డు (ముల్లన్ పేట) కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జరీనా పేరును ఖరారు చేసింది. ఈమె ప్రస్తుతం SDPI జిల్లా కమిటీ సభ్యురాలిగా, ఉమెన్ ఇండియా మూవ్మెంట్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.