PLD: జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా నల్లపాటి కీర్తన పోటీ చేయనున్నట్లు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతుతో ఆమె రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. బీటెక్, ఎంబీఏ విద్యార్హతలు కలిగిన కీర్తన, పల్నాడు జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. పల్నాడు జిల్లాలో రాజకీయ చర్చకు దారితీస్తోంది.
ఆంధ్రప్రదేశ్
జెడ్పీ ఛైర్పర్సన్ అభ్యర్థిగా నల్లపాటి కీర్తన?


