W.G: నరసాపురం పొన్నపల్లి వద్ద వశిష్ట గోదావరిలో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత పడటం ఆందోళనకరం. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తీరాన్ని సందర్శించి పరిశీలించారు. మత్స్యకారులతో మాట్లాడి జీవనోపాధి సమస్యను తెలుసుకున్నారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
వశిష్ట గోదావరి పరిశీలించిన: ఎమ్మెల్యే


