హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మురుగునీటి నిల్వతో నిత్యం అవస్థలు

PPM: పాలకొండ నీలమ్మ కాలనీలోని మధ్య వీధిలో మురుగునీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాలువలు లేకపోవడం, రహదారి పల్లంగా ఉండటంతో నీరు రోజుల తరబడి నిల్వ ఉంటోంది. దీంతో కుళాయి నీరు పట్టుకునేందుకు వచ్చే మహిళలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.