హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వచ్చింది.. చీరలెప్పుడో?

MDK: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినా, నెల కిందటే జిల్లా కేంద్రాలకు చేరిన చీరలు మూలపడ్డాయి. ఐకేపీ ఆధ్వర్యంలో పంపిణీ చేయాల్సి ఉన్నా, ఉన్నతాధికారుల నుంచి జాబితా రాకపోవడంతో పంపిణీ నిలిచింది. ఇవాళ, వచ్చే సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలున్నప్పటికీ చీరలు చేతికి అందకపోవడంతో పేద మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.