హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో వర్గపోరు.. వేర్వేరుగా ఎగ్జిబిషన్ల ప్రారంభం

KDP: ప్రొద్దుటూరు టీడీపీలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ ఇన్‌చార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గీయులు వేర్వేరుగా ఎగ్జిబిషన్లను ప్రారంభించారు. ప్రారంభోత్సవాలను అడ్డుకోవాలంటూ ఇరువర్గాలు అధికారులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వర్గీయులు బుధవారం ఎగ్జిబిషన్‌ను ప్రారంభించగా, ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గీయులు గురువారం ప్రారంభించారు.