హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు

MNCL: యువత జీవిత లక్ష్యాలను సాధించాలని దండేపల్లి మండల ఎస్సై రాజవర్ధన్ సూచించారు. దండేపల్లి మండలంలో ఆర్మీ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు అమ్మ స్వచ్ఛంద సంస్థ, మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలవుపై వచ్చిన ఆర్మీ జవాన్లతో ఫిజికల్ టెస్టులు, సలహాలు ఇప్పించారు. ఆర్మీ ఉద్యోగాల ఎంపిక కోసం రన్నింగ్, ఫిట్నెస్ పరీక్షలను అభ్యర్థులతో చేయించారు.