KRNL: కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు వార్డుల వారీగా కేంద్రాలను నిర్ణయించారు. స్టాంటన్పురం కార్యాలయంలో 51, 54 వార్డులు, మామిదాలపాడు కార్యాలయంలో 52, 53 వార్డులు, కప్పల్ నగర్లో 55-58 వార్డులు, ఇందిరాగాంధీ నగర్లో 59-61 వార్డులు, రోజా-01లో 62-65 వార్డులు, ఎర్రబురుజు కార్యాలయంలో 66-68 వార్డుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలి.
ఆంధ్రప్రదేశ్
వార్డుల వారీగా నామినేషన్ కేంద్రాల ఖరారు


