KDP: జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో జమ్మలమడుగు డీఎస్పీ కె. వెంకటేశ్వరరావు, అర్బన్ సీఐ నరేష్ బాబు మున్సిపల్ కార్యాలయంలో పోలీసు బందోబస్తును సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తును సమీక్షించిన డీఎస్పీ


