ATP: అనంతపురం నగర మేయర్ వైసీపీ అభ్యర్థిగా ఏకేఎస్ ఫయాజ్ను వైసీపీ శుక్రవారం ఎంపిక చేసింది. ఆయన వైఎస్సార్సీపీలో సీనియర్ నాయకుడిగా సేవలందించడంతో పాటు గతంలో అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా పనిచేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఫయాజ్


