ప్రకాశం: కనిగిరిలోని చర్చి రెండో గేటు వద్ద శుక్రవారం ప్రోక్లైన్ ఢీకొని తమ్మినేని ప్రదీప్రెడ్డి(36) గాయపడ్డారు. కనిగిరి ఉప్పురోడ్డులో నివాసం ఉంటున్న ఆయన వెలిగండ్ల మండల ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నారు. ప్రోక్లైన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ప్రోక్లైన్ ఢీకొని వ్యక్తికి గాయాలు


