SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఈ మేరకు అమ్మవారు చాముండేశ్వరిదేవి అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిశోభతో మారుమోగింది.
తెలంగాణ
కేతకిలో చాముండేశ్వరిగా దుర్గమ్మ దర్శనం


