హైదరాబాద్: 28°C
క్రీడలు

'రింకూ లేని లోటు స్పష్టంగా కనిపించింది'

WIతో నాలుగో టీ20లో భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు రింకూ సింగ్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. మిడిల్ ఆర్డర్‌లో ఆయన ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని చెప్పాడు. కేవలం బౌలింగ్ చేయలేడనే కారణంతో రింకూను జట్టు నుంచి తప్పించడం సరికాదని వసీం అభిప్రాయపడ్డాడు.