SKLM: జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం క్రీడాకారులను మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం అభినందించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీల్లో పతకాలు సాధించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయస్థాయి క్రీడాకారులను అభినందించిన మంత్రి


