హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL -2027కు AUS ఆటగాళ్లు దూరం?

IPL -2027 సీజన్‌కు AUS ప్లేయర్లు అందుబాటులో ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ENGతో శతదినోత్సవ టెస్టు, యాషెస్ సిరీస్ బిజీ షెడ్యూల్ కారణంగా స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ వంటి ప్రధాన ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉందని కోచ్ మెక్‌డొనాల్డ్ తెలిపాడు. దేశం కోసం ఫిట్‌నెస్ కాపాడుకోవడం ముఖ్యమని స్టార్క్ కూడా స్పష్టం చేయడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఆందోళన మొదలైంది.