ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో TDP అధిష్ఠానం చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా గిద్దలూరు మున్సిపల్ ఛైర్మన్ సీటును బీజేపీకి కేటాయించారు. MLAతో పాటు TDP క్యాడర్ మొత్తం విస్మయానికి గురైంది. ఆ సీటును తిరిగి TDPకే దక్కేలా అశోక్ రెడ్డి చర్చలు ప్రారంభించారని సమాచారం. చివరికి ఆ సీటు ఎవరి చేతికి వస్తుందో చూడాలి మరి.
ఆంధ్రప్రదేశ్
అధిష్టానంతో గిద్దలూరు ఎమ్మెల్యే చర్చలు


