ASF: కాగజ్నగర్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.60,01,116తో మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు పట్టణవాసులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
రూ.60 లక్షలతో అమ్మవారి అలంకరణ


