JN: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలగాని కుమార్ (40) మానసికస్థితి బాగోలేక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య


