హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.53 లక్షల నోట్లతో.. అమ్మవారికి ధనలక్ష్మి అలంకరణ!

GDWL: గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీ న్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల సమర్పణతో రూ. 53,11,116 విలువైన కరెన్సీ నోట్లతో గర్భగుడి, మూలవిరాట్టును అత్యంత శోభాయమానంగా ముస్తాబు అలయ నిర్వహకులు చేశారు.