ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న 332 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్నా తక్కువ వేతనాలు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మెతో ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, సబ్సెంటర్లలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.
తెలంగాణ
మూడు రోజులుగా ఎన్హెచ్ఎం సిబ్బంది సమ్మె


