WNP: జడ్చర్ల కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని మహాలక్ష్మి అలంకారంలో అలంకరించారు. రెండు కోట్ల ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయల ఇరవై రెండు పైసల నగదుతో అమ్మవారిని అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
తెలంగాణ
మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ తల్లి


