హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌ను ప్రశంసించిన మోదీ

ఆసియా క్రీడల పతక విజేతలను ప్రధాని మోదీ సత్కరించిన కార్యక్రమంలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకంగా నిలిచాడు. 15-17 ఏళ్ల వయసున్న క్రీడాకారులు దేశానికి గర్వకారణమని మోదీ ప్రశంసించగా, ఆ సమయంలో కెమెరా వైభవ్ వైపు తిరగడంతో వైభవ్ ముఖంపై చిరునవ్వు చిందిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.