హైదరాబాద్: 28°C
క్రీడలు

బౌలర్లనేమీ అనలేం.. బ్యాటర్లదే బాధ్యత

ఛేదనలో భారత బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడాలని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ సూచించాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఉప్పల్ పిచ్‌పై ఆధిపత్యం ప్రదర్శించడంలో బ్యాటర్లు విఫలమయ్యారని పేర్కొన్నారు. సంజు శాంసన్ మినహా మిగతా వారు నిరాశపరిచారని, అయితే యువ బౌలర్లు వైఫల్యాల నుంచి నేర్చుకుంటారని తెలిపారు.