హైదరాబాద్: 28°C
క్రీడలు

'బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు'

జస్ప్రీత్ బుమ్రా తరానికి ఒక్కరే ఉండే అద్భుతమైన బౌలర్ అని, అతనికి ప్రత్యామ్నాయం లేదని టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ పేర్కొన్నాడు. అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ పేసర్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ అండగా నిలిస్తే, అనుభవంతో వారు మరింత మెరుగవుతారని అతడు అభిప్రాయపడ్డాడు. రేపు WIతో ఆఖరి టీ20 జరగనుంది.